athikaankshaniyyuda naa yesayyaa అతికాంక్షణీయుడా నా యేసయ్యా
అతికాంక్షణీయుడా నా యేసయ్యా నీకే వందనము నా యేసయ్యానీకే వందనము నీవే పూజ్యనీయుడవు స్తోత్రార్పడవు నీవే కీర్తనీయుడవు పరిపూర్ణుడవు నీకే స్తోత్రమయా నా యేసయ్యానీకే స్తోత్రమయా ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును ఎల్లవేళలా నిన్నే సుతించెదను ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును ఎల్లవేళలా నిన్నే సుతించెదనునీ రక్తధారలతో వెలయిచ్చికొన్నావెనీ శ్రేష్ట ప్రేమతో నన్ను పిలుచుకున్నావే 2నీ బలియాగమే నన్ను విమోచించెనే సిలువ త్యాగమే నాకు విలువనిచ్చెనే 2ఆదరణ లేని నాకు అండగా నిలిచావేనీ పరిపూర్ణతలో నన్ను మార్చుకున్నావే 2 నీ రాజ్యనియమాలలో నన్ను నిలువనిచ్చావే నీ సంకల్పమే నెరవేర్చుకున్నావే 2నిరీక్షణ లేని నాకు నిత్యజీవమిచ్చావే నిత్యత్వములోనికి నన్ను చేర్చుకున్నావే 2 నిత్య నిబంధన నాతో చేసావే 2నీతి సూర్యునితో నన్ను స్థిరపరచావే