verucheyajaluna వేరు చేయజాలునా దూరపరచ జాలునా
వేరు చేయజాలునా దూరపరచ జాలునా నన్ను నిన్ను నిన్ను నన్ను నిత్యము కొరకై పెనవేసుకున్న ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న ఈ బంధాన్ని అనుబంధాన్నిశ్రమయైన గాని నిందయైన కాని హింసయైన కాని కరువైనా కాని నీ ప్రేమనుండి నన్ను వేరుచేయు జాలునా నీ కృపనుండి నన్ను దూర పరచజాలునా నిత్యము కొరకై పెనవేసుకున్న ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న ఈ బంధాన్ని అనుబంధాన్నిరోగమైన గాని మరణమైన కాని ఒంటరితనమే గాని ఓటమైన కాని నీ ప్రేమనుండి నన్ను వేరుచేయు జాలునా నీ కృపనుండి నన్ను దూరపరచ జాలునా నిత్యముకొరకై పెనవేసుకున్న ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న ఈ బంధాన్ని అనుబంధాన్ని