sthutiyinchedam keertinchedam స్తుతియించెదం కీర్తించెదం స్తుతి పాడెదం కొనియాడెదం
స్తుతియించెదం కీర్తించెదం స్తుతి పాడెదం కొనియాడెదం ప్రభు యేసునే స్తుతించెదం పరిశుద్ధాత్మనే కీర్తించెదం రారాజుకే స్తుతి పాడెదం త్రీయేక దేవుని కొనియాడెదంమనలను ఎంతో ప్రేమించిన పరమ తండ్రిని స్తుతియించెదం మనకై ధరణిలో ఉదయించిన క్రీస్తేసునాధుని కీర్తించెదంసత్యములోనికి నడిపించిన పరిశుద్ధాత్మను కొనియాడెదంమన పాపములను మన్నించిన తండ్రి దేవుని స్తుతియించెదం మన దోషములకై మరణించిన ప్రియ కుమారుని కీర్తించెదం మనకై విజ్ఞాపణ చేయుచున్న ఆత్మదేవుని కొనియాడెదం