sara sarpamura సారా సర్పమురా అది కాటు వేయక తప్పదురా
సారా సర్పమురా అది కాటు వేయక తప్పదురావిస్కీ విషమురా అది ప్రాణం తీయక ఒప్పదురాచావు గోతిని తవ్వుకోకురా ఆ..ఆ..ఆ..చావు గోతిని తవ్వుకోకురా నిన్ను నీవే చంపుకోకురాచావు గోతిని తవ్వుకోకురా పైకి పోకముందే దేవుని నమ్ముకోరాతాళిబొట్టు తాకట్టు పాలు కట్టుకున్నది కష్టాల పాలుకష్టార్జితము పరుల పాలు కన్న పిల్లలు కన్నీటి పాలుమద్యపానము ముదనష్ట పాలు ఆ..ఆ..ఆ. (2)ఆత్మపూర్ణులై బ్రతుకుట మేలుపరువు కాస్తాబజారు పాలు అరువు కరువు రోదన పాలుతనువు కాస్తారోగాల పాలు బ్రతుకు చితుకు కాష్టము పాలుమద్యపానము ముదనష్ట పాలు ఆ..ఆ..ఆ... (2)ఆత్మపూర్ణులై బ్రతుకుట మేలు