rajulaku rajanta రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట
రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంటబెల్లేహేము పురములోన పుట్టెనంటసూడసక్కనోడంట పశులపాకలోనంటదావీదు కుమారుడంట లోక రక్షకుడంటకనులారా. ఓహెూ కనులారా.ఆహా. కనులారా సూద్దాము రారండి బాలయేసునిమనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తునిపాపమంత బాపునంట దోషమంత మాపునంటకరుణశీలుడు ఆ యేసు కనికరించె దేవుడంట 2ఇమ్మానుయేలుగ తోడుండునంట సిన్ని యేసయ్యఎన్నడు విడువక ఎడబాయడంట మంచిమెస్సయ్య 2జ్ఞానులంత జూచిరంట గొల్లలంత గూడిరంటబాలయేసు పాదచెంత చేరి స్తుతియించారంటబంగారు సాంబ్రాణి బోళములతో ఘనపరిచినారంటదివిలోన దూతలు పరిశుద్దుడంటూ కొనియాడినారంట