rajula rajuvayya neeve రాజుల రాజువయ్యా నీవే మా రాజువయ్యా
రాజుల రాజువయ్యా నీవే మా రాజువయ్యారాజాధిరాజువయ్య నీవే మహా రాజువయ్యాఇహలోకాన్ని పాలించే నాధుడ నీవయ్యా (2)మహిమయు ఘనతయు ఇహమందు పరమందు చెల్లును (2)నోటిమాటతో భూమిని చేసెన్ నేలమంటితో మనిషిని రూపించెన్జీవము పోసి జీవాయువు నూదెన్ శూన్యములోనే సర్వసృష్టిని చేసెన్మహిమయు ఘనతయు ఇహమందు పరమందు చెల్లును (2)స్తోత్రాలయ్యా….నీ చెంగు ముట్టిన స్వస్థత కలిగెన్ నీ చేయి తాకిన శవములు లేచెన్సాతాను శక్తులే గడగడగడలాడెన్ సేనా దయ్యమే గజగజగజ వణికెన్మహిమయు ఘనతయు యుగయుగములు నీకే చెల్లును (2) హల్లెలూయా.........రాతిబండతో దాహము తీర్చెన్ చేతి కర్రతో సంద్రాన్ని చీల్చెన్రొటెను విరచి వేవేలకు పంచెన్ ప్రాణాన్నిచ్చి మాకు రక్షణ నిచ్చెన్మహిమయు ఘనతయు యుగయుగములు నీకే చెల్లును వందనమయ్యా.