prabhuva ninu keerthinchutaku ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్ళ చాలునా
ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్ళ చాలునాదేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా.ఎంతగ నిను కీర్తించినను యేమేమి అర్పించిననుఎంతగ నిన్ను కీర్తించినను యేమేమి అర్పించినను (2)నీ ఋణము నే తీర్చగలనాతగిన కానుక నీకు అర్పింపగలనాకుడి ఎడమవైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాల పరచిఇంతగ నను హెచ్చించుటకు నే తగుదునా ..... నే తగుదునా.....వింతగ నను దీవించుటకు నేనర్హుడనా. నేనర్హుడనా....నీ నోటి మాట నా ఊటగ నుంచి నా జీవితమునే నీ సాక్షిగ నిలిపిఇంతగ నను వాడుకొనుటకు నే తగుదునా... నే తగుదునా...వింతగ నన్ను హెచ్చించుటకు నేనర్హుడనా. నేనర్హుడనా.....