prabhuva ani pradhisthe ప్రభువా అని ప్రార్ధిస్తే చాలునా
ప్రభువా అని ప్రార్ధిస్తే చాలునా దేవా అని అర్ధిస్తే సరిపోవునామనసు మార్చుకోకుండా ప్రార్థనలు చేసినాబ్రతుకు బాగుపడకుండా కన్నీళ్ళు కార్చినాప్రభుని క్షమను పొందగలమా దీవెనల నొందగలమాఆలోచించుమా ఓ నేస్తమా ఆలోచించుమా ప్రియ సంఘమాపైకి భక్తి ఎంత ఉన్న లోన శక్తి లేకున్నకీడు చేయు మనసు ఉన్న కుటుంబాలు కూల్చుతున్నసుఖ సౌఖ్యమునొందగలమా సౌభాగ్యము పొందగలమూఆలోచించుమా ఓ నేస్తమా ఆలోచించుమా ప్రియ సంఘమామాటతీరు మారకుండా మనుష్యులను మార్చతరమానోటినిండా బోధలున్నా గుండె నిండా పాపమున్నాప్రభు రాజ్యం చేరగలమా ఆ మహిమను చూడగలమాఆలోచించుమా ఓ సేవకా ఆలోచించుమా ప్రియ బోధకా