paralokamunu chudaliro పరలోకమును చూడాలిరో
పరలోకమును చూడాలిరో,పసుల పాకలో ప్రసవించేనురోప్రభుయేసును చూడాలిరోపసుల తొట్టెలో పవళించేనురోఎంత అద్భుతమో దేవుడేదీనుడై దిగి వచ్చేనురోకాలము పరిపూర్ణమాయేనురోదేవుడు తన కుమారుని పంపేనురోపాపము పరిపక్వమాయేనురోపాపముకు ప్రాయశ్ఛిత్తము చేసేనురోమనిషికి రక్షణను తెచ్చేనురోలోక రక్షకుడై నిలిచేనురోదీనులను పైకి లేవనెత్తేనురోప్రజల పెద్దలతో కూర్చోబెట్టేనురోదైవ మానవ, సమ సమాజములోదేవుని రాజ్యము స్థాపించేరోపేదలు ప్రభువులు కలవాలిరోక్రిస్మస్ పండుగ చేయాలిరో