okka korika nannu korani ఒక్క కోరిక నన్ను కోరనీ ఒక్క వరమే నన్ను అడగనీ
ఒక్క కోరిక నన్ను కోరనీ ఒక్క వరమే నన్ను అడగనీనీ కోసమే బ్రతకాలనీ నీ రాజ్యమునే చేరాలనీనీ కోసమే బ్రతకాలనీ నీ రాజ్యమునే చూడాలనీఆరిపోనీకు ఈ దీపాన్నికడవరకు నీకై నన్ను వెలగనీఆగిపోనీకు నా పయనాన్నిచివరి వరకు నీకై నన్ను సాగనీమూగవోనీకు ఈ కంఠాన్నితుదిశ్వాస వరకు నిన్ను చాటనీకూలిపోనీకు నా సాక్ష్యాన్నిపరచపురికి నే చేరేంత వరకు