ninnu vidichi poledu నిన్ను విడచి పోలేడు నిన్ను మరచి పోలేడు
నిన్ను విడచి పోలేడు నిన్ను మరచి పోలేడునీ కొరకే దిగి వచ్చాడు నీ కోసం మరణించాడుతన చేతులతో చేసెను తన ఊపిరిని పోసెనుతన రూపులో తన పోలికలో నిన్ను నన్ను చేసెనుగాయములెన్నో నొందెను బహుదెబ్బలు పొందెనునడి వీధిలో నలుగురిలో నలిగి విరిగి పోయెనునిన్ను విడచిపోగలడా నిన్ను మరచిపోగలడాప్రాణంగా ప్రేమించెగా తన ప్రాణాన్నే నీకిచ్చెగానీ కోసమే కల్వరిలో రక్తమంతా కార్చెగానిన్ను విడచిపోగలడా నన్ను మరచి పోగలడానా కొరకే దిగివచ్చెగదా నా కోసం మరణించెగదానన్ను విడిచిపోలేడు నన్ను మరిచిపోలేడు