nee mandirame నీ మందిరమే మాకు ఆశ్రయం నీ సన్నిధియే మాకు ఆధారము
నీ మందిరమే మాకు ఆశ్రయం నీ సన్నిధియే మాకు ఆధారమునీ మాటలతో మమ్మునోదార్పుము నీ వాక్కుతో మమ్ము స్వస్థపరచుమునీవే కదా ఆధారము నీవే కదా ఆశ్రయంయాకోబును దీవించినట్టుగా మమ్ము కూడా దీవించుమయాయోసేపుకు తోడైయున్నట్టుగా మాకు కూడ తోడుండుమయామోషేను నడిపించినట్లుగా మమ్మును నడిపించుమయాదావీదును హెచ్చించినట్లుగా మమ్మును హెచ్చించుమయాశిష్యులతో మాట్లాడినట్లుగా మాతో కూడా మాట్లాడుమయాపేతురును క్షమియించినట్లుగా మమ్ము కూడా క్షమియించుమయాతోమాను సరిచేసినట్లుగా మమ్మును సరిచేయుమయాపౌలును వాడుకొనినట్లుగా మమ్మును వాడుకొమ్మయా