nee chittamu naalo నీ చిత్తము నాలో జరిగించుమో దేవా
నీ చిత్తము నాలో జరిగించుమో దేవాపనికొచ్చే పాత్రగా నను వాడుకో యేసయ్యానీకోసమేగా ఈ జీవితం నీ సేవకేగా అది అంకితంఅబ్రహాము వలె లోకాన్ని విడిచినిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా (2)యాకోబు వలె మోసాన్ని విడిచినీతో జీవించే జీవితం ఇవ్వయ్యా (2)నయమాను వలె గర్వాన్ని విడిచిస్వస్థత నొందే బ్రతుకును ఇమ్మయ్యా (2)శిష్యులవలె సర్వాన్ని విడిచినిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా (2)