• waytochurch.com logo
Song # 5955

నీవే మా తండ్రివి నీవే మా తల్లివి

neeve maa thandrivi


నీవే మా తండ్రివి నీవే మా తల్లివి
నీవే మా కాపరి నీవే మా ఊపిరి
యేసయ్య.యేసయ్య.యేసయ్య. నీవే యేసయ్య

ప్రేమచేత తాలిమి చేత
మము నడిపించిన కాపరి
కోపించుచునే కృపను చూపుచు
మము పోషించిన మా తండ్రివి

శక్తిచేత బలముచేత
మము కాపాడిన మా తండ్రివి
సరిచేయుచునే నీ రూపులోనికి
మము నడిపించిన నాయకుడవు


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com