నన్ను కాదనవని నను కాదనలేవని
nannu kaadanavani
నన్ను కాదనవని నను కాదనలేవనినీ చెంతకు నే చేరినా (2)నీ ప్రేమే చాలని నిను ప్రేమించాలనినీ మనసే నే కోరినా (2)లోకాన్ని చూసినే పాపాన్ని చేసినేఅలసి నే చెంత చేరినా (2)సాతానుకు దొరికినా లోకానికి లొంగిననీవే నా దొక్కని యెంచినాలాభాన్నాశించి నే లోపాలు చేసి నేసొలసి నీ శరణు కోరినా (2)శోధనలకు లొంగిన వంచనలకు వొరిగిననీవే ఆధారమని యెంచినా