nammakura nammakura నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా
నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురానమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరామత్తును నమ్మకురాగమ్మత్తులు సేయకురాఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరాధనము చదువు నేర్పునురా సంస్కారం నేర్పదురాధనము మందులు కొనునురా ఆరోగ్యం ఇవ్వదురావస్తువాహనాల కాధారం సుఖ సంతోషాలకు బహుదూరంధనము పెళ్ళి చేయునురా కాపురము కట్టదురాధనము సమాధి కట్టునురా పరలోకం చేర్చదురాడబ్బును నమ్మకురాగబ్బు పనులు చేయకురాధనము ఆస్తిని పెంచునురా అనురాగం తుంచునురాధనము పొగరు పెంచునురా పరువు కాస్త తీయునురాధనము కోరిక తీర్చునురా నరకానికి చేర్చునురా