naa vedanalo aavedanalo నా వేదనలో ఆవేదనలో
నా వేదనలో ఆవేదనలోనీ వాక్యమే నను బ్రతికించినదినా రోదనలో నా యాతనలోనీ మాటలే నను ఓదార్చినవియేసయ్యా----- యేసయ్యా------- 2చేయని నేరము చేసెను గాయమువేసిన నెపము మోపెను భారమునా కృప చాలును అన్న నీ మాటేనను బ్రతికించెనయ్యా.యేసయ్యా. యేసయ్యా.....నీ వాత్సల్యమునే మరువలేనయ్యాచేసిన మేలే కీడుగా మారెచూపిన ప్రేమే చేదుగా మిగిలెఒంటరినైన నన్ను చేరదీసావేనన్ను ఆదరించినావే (నడిపించినావే)యేసయ్యా...... యేసయ్యా......నీ మమకారమునే మరువలేనయ్యా