manninchumaa manninchumaa deva మన్నించుమా మన్నించుమా
మన్నించుమా మన్నించుమామన్నించుమా దేవా మన్నించుమామాట తప్పాను నిన్ను మరిచానుక్షమియించి నన్ను బ్రోవుమాకాదనక నన్ను కావుమాఆదాము పాపమును క్షమియించినావేచర్మపు వస్త్రమును నిర్మించినావేకడపటి ఆదామై ఏతెంచినావేఈ పాపి కొరకై రిక్తునిగా మారావేఇంత చేసిన నీవు నా యెడల మోనమాచెంత చేరిన నన్ను కాదనకు ప్రాణమాదావీదు పాపమును క్షమియించినావేఆ మరణ శాసనము రద్దు చేసినావేదావీదు పట్టణమందు నా కొరకె పుట్టావేఈ గోరపాపి కొరకే బలియాగమయ్యావేఇంత చేసిన నీవు నా యెడల మోనమాచెంత చేరిన నన్ను కాదనకు నేస్తమా