mahonnathuda ni naamamune మహెూన్నతుడా నీ నామమనే కీర్తించుటయే ఉత్తమము
మహెూన్నతుడా నీ నామమనే కీర్తించుటయే ఉత్తమముసర్వోన్నతుడా నీ మహిమను నే ప్రచురించుటయే భాగ్యముఆ.రాధన.. ఆ.రాధన.. 2ఉదయమున నీ కృపను గూర్చియురాత్రిజామున విశ్వాస్యతను 2పదితంతుల స్వరమండలముతోగంభీర ధ్వనిగల సితారతో 2ప్రచురించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యముఆ.రాధన.. ఆ.రాధన.. 2మందిరావరణమున నాటబడినిత్యము చిగురించి వర్ధిల్లుచూ 2ఖర్జూర వృక్షమువలె నీ వాక్యపు నీడలో ఎదుగుచూ 2స్తుతియించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యముఆ.రాధన.. ఆ.రాధన