kavali kavali naa yesuku sontham కావాలి కావాలి నా యేసుకు సొంతం కావాలి
కావాలి కావాలి నా యేసుకు సొంతం కావాలిరావాలి రావాలి నీలో గొప్ప మార్పు రావాలిచేరాలి చేరాలి ప్రతిపాపి యేసును చేరాలివంగాలి వంగాలి ప్రతి మోకాలు వంగాలిపాడాలి పాడాలి రక్షణ గీతం పాడాలిచాటాలి చాటాలి యేసు వార్తను చాటాలినమ్మాలి నమ్మాలి రక్షకుడేసుని నమ్మాలిపొందాలి పొందాలి పరిశుద్ధాత్మను పొందాలిపరిశుద్ధతయే మా ఆయుధంపరిశుద్ధ గ్రంథం మా ఆధారంపరిశుద్ధాత్ముడే మాకు బలం మాకు బలం మాకు బలంనిలవాలి నిలవాలి క్రీస్తుకు సాక్షిగా నిలవాలితొక్కాలి త్రోక్కాలి సాతానును అణగద్రోక్కాలిమారాలి మారాలి ప్రభుక్రీస్తు రూపులో మారాలిచూడాలి చూడాలి దేవుని రాజ్యం చూడాలిపరిశుద్ధతయే మా ఆయుధంపరిశుద్ధగ్రంథం మా ఆధారంపరిశుద్ధత్ముడే మాకు బలం మాకు బలం మాకు బలం