idi nyayama idi dharmama ఇది న్యాయమా ఇది ధర్మమా
ఇది న్యాయమా ? ఇది ధర్మమా ?శ్రీయేసు వార్తను దాచుటనశియించు ఆత్మలన్ దోచుటయేసుని నామములో రక్షణ వుందటఆ యేసుని నమ్మనిచో నరకం తప్పదట (2)అది తెలిసిన మీరు తెలియని మాకుఆ వార్తను దాచుట న్యాయమా ?మా ఆత్మలు దోచుట ధర్మమా ?ప్రకటించిన చోటే ప్రకటిస్తున్నారేవిన్నవారికే మళ్ళీ వినిపిస్తున్నారే (2)పల్లెలను మరచి ప్రభు ఆజ్ఞను విడచిపరిచర్య చేయుట న్యాయమా ?పట్టణాలలో తిరుగుట ధర్మమా ?