guruthu chesuko o priyuda గురుతు చేసుకో ఓ ప్రియుడా
గురుతు చేసుకో ఓ ప్రియుడాగుడిలో చేసిన ప్రమాణ సూత్రముమరిచిపోకుమా ఓ ప్రియతమామెడలో కట్టిన ఆ మంగళసూత్రంతిరగబడితే క్రీస్తు కొరడా చెళ్ళమంటుందీ శుద్ధీకరణస్వదేశీ సంసృతి మరిచి విదేశీ సంసృతి మరిగిఆత్మీయతను అణచి అనురాగాన్ని విడచిపబ్ క్లబ్‌ల తైతక్కలాడి కాముకత్వము తలకెక్కిభార్యాభర్తల మార్పిడి చూడుకుటుంబ వ్యవస్థ దోపిడి నేడుసాటి సహాయము మరిచి సూటిపోటీగా పొడిచిభర్తను అనుమానించి పిల్లల భవితను విడిచిఇంటి గుట్టును రట్టుగ చేసి భార్యనెదిరించి గడప దాటితేపెళ్ళి కాస్త పెటాకులై కొంప కొల్లేరౌతుంది