dinamulu cheddaviga దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా
దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవాజ్ఞానముతో బ్రతికెదవా క్రీస్తు సాక్షగా నిలిచెదవా (2)మేలుకో ఓ. సోదరా మేలుకో ఓ. సోదరీ (2)పనులకు సమయము వున్నాక్రీస్తు సేవకు సమయము లేదా (2)ప్రయాస పడుటకు సమయము నీకున్నాప్రార్థించుటకు సమయము లేదా (2)ప్రశ్నించుకో ఓ సోదరా పరీక్షించుకో ఓ సోదరీఅన్ని వినుటకు సమయము వున్నాయేసు మాటకు సమయము లేదా (2)మందితో గడిపే సమయము నీకున్నామందిరమునకు సమయము లేదా (2)ప్రశ్నించుకో ఓ సోదరా పరీక్షించుకో ఓ సోదరీ