deva nee krupatho nannu karuninchuma దేవా నీ కృపతో నన్ను కరుణించుమా
దేవా నీ కృపతో నన్ను కరుణించుమాదేవా నీ మాటతో నన్ను బలపరుచుమాదినమెల్ల నా కొరకు నా శత్రువు పొంచియుండభయము దిగులు నన్ను ఆవరించియుండగానీ వాక్యమే నా ద్యానమై నీ వాక్యమే ఆదారమైనీ చేతి నీడలో నే దాగియుంటినిదినమెల్ల మరణ భయము నన్ను ఇలలో తరుముచుండగాతనువు అనువు నాలోనే తల్లడిల్లగానీ చేతి స్పర్శకై నే కాచుకొంటినీ స్వస్థత కొరకే నే వేచియుంటినీ రక్తధారతో నన్ను శుద్ధిచేయుమా