bariyinchalenayya nee mounamu భరియించలేనయ్యా నీ మౌనము
భరియించలేనయ్యా నీ మౌనముసహియించలేనయ్యా ఈ భారము ఊహించలేనయ్యా ఈ దూరము మన్నించు యేసయ్యానా పాపమునీ ప్రేమ కాదని నే వెళ్ళితి నీ తోడు లేకయే నే నలసితి అంతా మాయేకదా ఈ పాడు లోకము నమ్మకద్రోహమేగా ఈ లోక స్నేహము నిజమైన స్నేహమేగా నీ సిలువ త్యాగము ఆ విలువ తెలియకేగా ఈ గాయమునిరాశ నిసృహలో నలిగిపోతిని నీ మాట కాదని దూరమైతిని నా బ్రతుకు భారమాయె బలపరచు యేసయ్యా నా తనువు చిద్రమాయె కరుణించు యేసయ్యా విడువని బంధమేగా ఆ కలువరి యాగము. నను వీడి పోవనేగా ఈ మౌనగీతము.