chirunagavu momu చిరునగవు మోము తోడా
చిరునగవు మోము తోడా భవ దివ్య భజన సేయ (2) శుద్ధ హృదయమే చిహ్నము పరముకు నూతన సృష్టికి చరితము చరనమే శరణము ముదముగా 1. తృణప్రాయ జీవితము నిలువెల్ల విషమయము విడుదల కానరాదు జన్మకర్మధర్మముతో నరరూపధారిగా ఏకైక సుతునిగా దరను వీడి ఆల నరులకొరకు ఇల కురిసే కరుణ రుధిరం 2. ఇరుకైన ఈగమనం విశ్వాస యానం త్రోవనిశాలం నరకమే అంతం రక్షణ వెదకిన పాపము వీడిన జేర్చు చెంతకు నొసగు వరములు తెరచు పరము మనకు
Chirunagavu momu toda Bava divya bajana seya (2) Suddha hrudayame chihnamu paramuku Nutana srushtiki charitamu Charaname saranamu mudamuga 1. Trunapraya jivitamu niluvella vishamayamu Vidudala kanaradu janmakarmadharmamuto Nararupadhariga ekaika sutuniga Daranu vidiala narulakoraku ila Kurise karuna rudhiram llchirull 2. Irukaina igamanam Visvasa yanam Trovanisalam Narakame amtam Rakshana vedakina papamu vidina Jerchu chemtaku nosagu varamulu Terachu paramu manaku