• waytochurch.com logo
Song # 5972

stothramu stothramu rakshana stothramu స్తోత్రము స్తోత్రము రక్షణస్తోత్రము స్తోత్రము


స్తోత్రము స్తోత్రము - రక్షణస్తోత్రము స్తోత్రము
దేవుని గొర్రెపిల్లకు-స్తోత్రము జేసెద-శ్రీయేసునకు
స్తోత్రార్డుండగు జయ విజయునకు

1.దాస్యము బోయెను-యేసు రక్తముచే
దాస్యము బోయి-స్వతంత్రుడనైతిని

2.చీకటి తొలగెను-యేసు రక్తముచే
చీకటి తొలగెను -తేజము వచ్చెను

3.పాప క్షమాపణ-యేసు రక్తముచే
పాప క్షమాపణ-పరమానందము

4.పాపము బాసెను-యేసు రక్తముచే
పాపము బాసెను-శుద్దుడనైతిని

5. శాపము బోయెను-యేసు రక్తముచే
శాపము బోయెను-నీతియు వచ్చెను

6.సైతానోడెను-యేసు రక్తముచే
సైతానోడెను-విజయము వచ్చెను


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com