raajula raajaa raanaiyunnavaadaa రాజుల రాజా రానైయున్నవాడా
రాజుల రాజా రానైయున్నవాడా (2)నీకే ఆరాధననా యేసయ్యా.. నీకే ఆరాధన (2)కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చునుసాతానును ఓడించును – విజయము చేకూర్చును (2)నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యానా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2) ||రాజుల||రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించునుమరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును (2)ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడునుప్రతి నేత్రము చూచును – నిన్నే రారాజుగా (2) ||రాజుల||