nee krupa leni kshanamu nee daya leni kshanamu యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యానీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యానీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణమునేనూహించలేను యేసయ్యా (2)యేసయ్యా నీ కృప నాకు చాలయ్యానీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప||మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చిమార్గముగా మారి మనిషిగా మార్చావుమహిని నీవు మాధుర్యముగా మార్చిమాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)మహిమలో నేను మహిమను పొందమహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా||ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చిఆపత్కాలమున ఆదుకొన్నావుఆత్మీయులతో ఆనందింప చేసిఆనంద తైలముతో అభిషేకించావు (2)ఆశ తీర ఆరాధన చేసేఅదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||
Nee Krupa Leni Kshanamu – Nee Daya Leni KshanamuNenoohinchalenu Yesayyaa (2)Yesayyaa Nee Krupa Naaku ChaalayyaaNee Krupa Lenide Nenundalenayyaa (2) ||Nee Krupa||Mahimanu Vidichi Mahiloki Digi VachchiMaargamugaa Maari Manishiga MaarchaavuMahine Neevu Maadhuryamugaa MaarchiMaadiri Choopi Maro Roopamichchaavu (2)Mahimalo Nenu Mahimanu PondaMahimagaa Maarchindi Nee Krupa (2) ||Yesayyaa||Aagnala Maargamuna Aashrayamunu IchchiAapathkaalamuna AadukonnaavuAathmeeyulatho Aanandimpa ChesiAananda Thailamutho Abhishekinchaavu (2)Aasha Theera Aaraadhana CheseAdrushtamichchindi Nee Krupa (2) ||Yesayyaa||