naa kalavaramulanni kanumarugu chesinaavu నా కలవరములన్ని కనుమరుగు చేసినావు
నా కలవరములన్ని కనుమరుగు చేసినావునా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలెలో వ్రాసినావు – (2)నా ప్రాణాన్ని నీ జీవపు మూటలోకట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||నీ చేయి నన్ను సంరక్షించెనునా శత్రువులు కీడు చేయలేకపోయిరి (2)నా ప్రాణాన్ని నీ జీవపు మూటలోకట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివిశాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి (2)నా ప్రాణాన్ని నీ జీవపు మూటలోకట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదుజీవిత కాలమంతా నాకు కీడే లేదు (2)నా ప్రాణాన్ని నీ జీవపు మూటలోకట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||నిన్ను నమ్మువారు సీయోనులో చేరినిత్యానందపు భాగ్యమును పొందెదరు (2)నా ప్రాణాన్ని నీ జీవపు మూటలోకట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||
Naa Kalavaramulanni Kanumarugu ChesinaavuNaa Kanneellu Nee Buddilo Daachi Kavilelo Vraasinaavu – (2)Naa Praananni Nee Jeevapu MootaloKattinaavaa Yesayya Bahu Prematho (2) ||Naa Kalavaramu||Nee Cheyi Nannu SamrakshinchenuNaa Shathruvulu Keedu Cheyalekapoyiri (2)Naa Praanaanni Nee Jeevapu MootaloKattinaavaa Yesayya Bahu Prematho (2) ||Naa Kalavaramu||Yehovaa Yuddhamulu Cheyutaku KrupanichchithiviShaashwathamaina Santhathini Swaasthyamugaa Naakichchithivi (2)Naa Praanaanni Nee Jeevapu MootaloKattinaavaa Yesayya Bahu Prematho (2) ||Naa Kalavaramu||Brathuku Dinamulannitanu Apaayame RaaduJeevitha Kaalamanthaa Naaku Keede Ledu (2)Naa Praanaanni Nee Jeevapu MootaloKattinaavaa Yesayya Bahu Prematho (2) ||Naa Kalavaramu||Ninnu Nammuvaaru Seeyonulo CheriNithyaanandapu Bhaagyamunu Pondedaru (2)Naa Praanaanni Nee Jeevapu MootaloKattinaavaa Yesayya Bahu Prematho (2) ||Naa Kalavaramu||