• waytochurch.com logo
  • Song - 5981 : aaraadhanaku yogyudaa ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదము Lyrics

  • Quick search
  • ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదము
    నీ మేలులను మరువకనే – ఎల్లప్పుడు స్తుతి పాడెదము
    ఆరాధనా…. ఆరాధన – ఆరాధనా…. ఆరాధన
    నీ మేలులకై… ఆరాధన – నీ దీవెనకై… ఆరాధన

    1. దినమెల్ల నీ చేతులు చాపి – నీ కౌగిటిలో కాపాడుచుంటివే /2/
    నీ ప్రేమ నీజాలి నీకరుణకై – నా పూర్ణ హృదయముతో సన్నుతింతును /2/ ఆరా/

    2. ధనవంతులుగా చేయుటకు – దారిద్రాయత అనుభవించినావు /2/
    హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా – నా పూర్ణ హృదయముతో కొనియాడెదను

    Language:Telugu | 906 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5557633
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com