aakaasha vaasulaara yehovanu stutiyinchudi ఆకాశ వాసులార యేహొవాను స్తుతీయించుడి
ఆకాశ వాసులార యేహొవాను స్తుతీయించుడి /2/ఉన్నత స్థలముల నివాసులార యేహొవాను స్తుతీయించుడి/2/ ఆకాశ/1.ఆయన దూతలార మరియు ఆయన సైన్యములారా /2/సూర్య చంద్ర తారాలారా – యేహొవాను స్తుతీయించుడి /2/ ఆకాశ/2.సమస్త భూజనులారా మరియు – జనముల అధిపతులారా/2/వృధులు బాలురు యవ్వనులార -యేహొవాను స్తుతీయించుడి/2/ ఆకాశ/