• waytochurch.com logo
Song # 5984

adhaaram neevenayyaa ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా


ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా
కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా

1. లోకం లో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమధానం కొదువైనది యేసయ్యా (2)

2. ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంభములో కలతేమి లేదు (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమధానం కొదువైనది యేసయ్యా (2)

3. నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్నకోర్కెలను (2)
హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2)
సాక్షిగా జీవింతును హల్లేలూయ సాక్షిగా జీవింతును


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com