ambara veedhilo sambaram gaanchiri అంబర వీధిలో – సంబరం గాంచిరి
అంబర వీధిలో – సంబరం గాంచిరికొందరు గొల్లలు – తొందరగ వెళ్లిరి//2//1. బెత్లెమను యూరిలో – సత్రమున శాలలోపశువుల తొట్టిలో – ప్రభు యేసుడు పుట్టెను//2//2. తూర్పుతారను గాంచిరి – మరిజ్ఞానులు వచ్చిరితమ కానుకల్ తెచ్చిరి – మన యేసు కర్పించిరి//2//3. ఇక చింతను వీడుము – గురి యొద్దకు చూడుముమరి అంతము రానగున్ – యేసు చెంతకు చేరుము//2//