anandame paramaanandame ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో
ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో ఆనందమే పరమానందమే యేసయ్య సముఖములో)/2/(దేవా వందనం మా దేవా వందనం స్తుతి వందనం మా రాజా వందనం) /2/ హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ /2/ఆనందమే/1. స్వామీ మా హృదయ ఫలకం మీద నీ సత్య మార్గాన్ని ముద్రించుమా /2/మేమెన్నడు దానిని మరువక కుడిఎడమకైనను తిరుగక /2/నడిపింపజేయుమయ్యా … నడిపింపజేయుమయ్యా … /2/హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ /2/ఆనందమే/2. స్వామీ నీ ఆత్మ ప్రేరణతో మానోట నీమాట పలికించుమా /2/అనునిత్యము నిన్ను స్తుతించుచు నీ మధుర గానాలు ఆలపించుచు /2/జీవింపజేయుమయ్యా … జీవింపజేయుమయ్యా… /2/హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ /2/ఆనందమే/3. స్వామీ మేము నీ చిత్తమెరిగి నీపనిని వేగముగ జరిగించుచు /2/నీగొప్ప ఆజ్ఞలు పాటించుచు – నిరాటంకముగా ప్రకటించుచు /2/పయనింపజేయుమయ్యా … పయనింపజేయుమయ్యా … /2/హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ /2/ఆనందమే/