• waytochurch.com logo
Song # 5987

anchulanundi jaarela అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా


అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా
ఆశీర్వదిస్తాడు యేసయ్యా /2/
విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన /2/
మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే /2/అంచుల/

1. లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై /2/
స్తోత్ర గానము చేయు చున్నావా /2/
కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/

2. శ్రమల నుండి అమరుచున్న – అబ్బురపరచే మేళ్ళ కొఱకై /2/
స్తోత్ర గానము చేయు చున్నావా /2/
కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/

3. అపాయములను తప్పిస్తున్న – అదృశ్య దేవుని కాపుదాలకై /2/
స్తోత్ర గానము చేయు చున్నావా /2/
కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com