anni naamamula kanna pai naamau అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామముఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2)యేసు నామము జయం జయముసాతాను శక్తుల్ లయం లయము (2)హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)పాపముల నుండి విడిపించును – యేసుని నామము (2)నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును – క్రీస్తేసు నామము (2) ||యేసు నామము ||సాతాను పై అధికార మిచ్చునుశక్తి గల యేసు నామము (2)శత్రు సమూహము పై జయమునిచ్చునుజయశీలుడైన యేసు నామము (2) ||యేసు నామము ||స్తుతి ఘన మహిమలు చెల్లించుచుక్రొత్త కీర్తన పాడెదము (2)జయ ధ్వజమును పైకెత్తి కేకలతోస్తోత్ర గానము చేయుదము (2) ||యేసు నామము ||
E A B EAnni Naamamula Kanna Pai Naamamu - Yesuni NaamamuE A B EEnni Tharamulakainaa Ghanaparacha Daginadi - Kreesthesu NaamamuChorusE AYesu Naamamu - Jayam JayamuF#m B A ESaathaanu Shakthul - Layam Layamu (2)E AHallelujah Hosanna - HallelujahF#m B EHallelujah - Aamen (2) Verse 1E A B EPaapamulanundi Vidipinchunu - Yesuni Naamamu (2)E A B ENithya Narakaagni Lonunchi Rakshinchunu - Kreesthesu Naamamu (2) ||Yesu||Verse 2E A B ESaathaanu Pai Adhikaaramichunu - Shakthi Gala Yesu Naamamu (2)E A B EShathru Samoohamu Pai Jayamichchunu Jaya Sheeludaina Yesu Naamamu (2) ||Yesu||Verse 3 E A B ERogamulanundi Vidipinchunu - Yesuni Namamu (2)E A B E Samastha Baadhalanu Tholaginchunu - Shakthigala Yesu Naamamu (2) ||Yesu||