• waytochurch.com logo
  • Song - 599 : chudalani undi yesuni cheralani చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది Lyrics

  • Quick search


  • చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది
    నాలోపలి ఆశలు వివరించాలని ఉంది (2)

    1.పొంగే వాగులలో యేసుని ధ్వని వినిపించె
    పూచే పువ్వులలో ఆయనే నాకు కనిపించే
    మనసారా ఆ పాటను పాడలని ఆనిపించే
    చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలవి ఉంది
    జీవితమంతా యేసుతో నే గడపాలని ఉంది

    2. నాలో విచేవి పరిమళాల వనమంతా
    యేసుని శ్రతులెన్నొ వెదజల్లె పూలవనమంతా
    ఈ చిరుగాలి దొంతరలు ఊగి నా తనువంతా
    చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలని ఉంది
    జీవితమంతా యేసుతో నే గడపాలని ఉంది

    Language:Telugu | 1640 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5557911
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com