chudalani undi yesuni cheralani చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది
చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది నాలోపలి ఆశలు వివరించాలని ఉంది (2) 1.పొంగే వాగులలో యేసుని ధ్వని వినిపించె పూచే పువ్వులలో ఆయనే నాకు కనిపించే మనసారా ఆ పాటను పాడలని ఆనిపించే చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలవి ఉంది జీవితమంతా యేసుతో నే గడపాలని ఉంది 2. నాలో విచేవి పరిమళాల వనమంతా యేసుని శ్రతులెన్నొ వెదజల్లె పూలవనమంతా ఈ చిరుగాలి దొంతరలు ఊగి నా తనువంతా చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలని ఉంది జీవితమంతా యేసుతో నే గడపాలని ఉంది