atyunnatamainadi yesu naamam అత్యున్నతమైనది యేసునామం – యేసునామం కోరస్
అత్యున్నతమైనది యేసునామం – యేసునామం (కోరస్)అత్యంతశక్తి గలది యేసునామం – యేసునామం (కోరస్)ఉన్నత నామం సుందర నామంఉన్నత నామం శ్రీయేసునామం – అన్నినామములకు పైనామంపైనామం పైనామం (కోరస్)యేసునామం (కోరస్)యేసునామం (కోరస్)1. ప్రతిమోకాలు యేసునామంలో నేలవంగునుప్రతినాలుకా యేసేదైవమని అంగీకరించును – 2పరీశుద్ధ చేతులేత్తి స్తుతుంచి పాడుముపరలోక దీవెనలు పోందగ చేరుము (కోరస్)హల్లేలూయా – హల్లేలూయా (కోరస్) ॥అత్యున్నత॥2. పరీశుద్ధుడైన యేసునామంలో సాతాను పారిపోవున్మృతినే గేల్చిన యేసునామంలో స్వస్ధత దోరుకును – 2పరీశుద్ధ చేతులేత్తి స్తుతుంచి పాడుముపరలోక దీవెనలు పోందగ చేరుము (కోరస్)హల్లేలూయా – హల్లేలూయా (కోరస్) ॥అత్యున్నత॥