deva nee aavaranam maakento sreyaskaram దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం
దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరంఒక ఘడియా యిచట గడుపుట మేలు వేయి దినములకంటేను1. అద్బుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ….అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయాఅత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతోఆల్ఫా ఒమెగయు ఆత్మ రూపుడవుఆనందించగ నీ మదిలో #దేవా#2. అత్యంత పరిషుద్ధమౌ ఆ…. నీడుగూడారమున ఆ…..నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితీవి నీ దయన్జు౦టి ధారల కన్నాను తేనె మధురిమ కన్నానుశ్రేష్టమౌ నీదువాక్కులచేత- మము తృప్తి పరచుమయా #దేవా#3. పరిషుద్ద సన్నిధిలో ఆ… పరిశుధ్దాత్ముని నీడలో ఆ….పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదంమా దేహమే ఆలయం కావాలి నీకే నిలయంప్రాణ ప్రియుడవు పదముల చేరి – ప్రాణార్పణము జెతుము#దేవా#