gaadaandhakaaramulo nenu tiriginanu గాడాoధకారములొ – నేను తిరిగినను
గాడాoధకారములొ – నేను తిరిగిననునేనేల భయపడుదు – నా తోడు నీవుండగా (2)|| గాడాoధ|| చ1: ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టిననునిన్ను తలచినచో నన్ను విడనాడు (2)అన్ని కాలముల నిన్నే స్మరియింతుఎన్నరానివయా నీకున్న సుగుణములు || గాడాoధ|| చ2: నాకున్న మనుజులెల్ల నన్ను విడచిననునా దేవ ఎపుడయిన నన్ను విడచితివా (2)నా హృదయ కమలమున నిను నేను నిలిపెదనునీ పాద కమలమున నా దేవ కొలిచెదను|| గాడాoధ||