• waytochurch.com logo
Song # 5994

halleluya halleluya stotramul హల్లెలూయ హల్లెలూయ స్తోత్రముల్


హల్లెలూయ హల్లెలూయ స్తోత్రముల్ (2)

1. రాజుల రాజ ప్రభువుల ప్రభువా – రానై యున్నవాడా(2)
మహిమ మహిమ – ఆ యేసుకే
మహిమ మహిమ – మన యేసుకే (2)

2. ఆశ్చర్యకరుడా ఆదిస౦భుతుడా – యుగయుగముల నిత్యుడా(2)
మహిమ మహిమ – ఆ యేసుకే
మహిమ మహిమ – మన యేసుకే (2)

3. ప్రేమస్వరూపుడా – శాంతిస్వరూపుడా – కరుణామయుడవుగా(2)
మహిమ మహిమ – ఆ యేసుకే
మహిమ మహిమ – మన యేసుకే (2)

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com