halleluya halleluya stotramul హల్లెలూయ హల్లెలూయ స్తోత్రముల్
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రముల్ (2) 1. రాజుల రాజ ప్రభువుల ప్రభువా – రానై యున్నవాడా(2)మహిమ మహిమ – ఆ యేసుకేమహిమ మహిమ – మన యేసుకే (2) 2. ఆశ్చర్యకరుడా ఆదిస౦భుతుడా – యుగయుగముల నిత్యుడా(2)మహిమ మహిమ – ఆ యేసుకేమహిమ మహిమ – మన యేసుకే (2) 3. ప్రేమస్వరూపుడా – శాంతిస్వరూపుడా – కరుణామయుడవుగా(2)మహిమ మహిమ – ఆ యేసుకేమహిమ మహిమ – మన యేసుకే (2)