hosanna paadudam yesu daasulara హోసన్నా పాడుదాం యేసు దాసులరా
హోసన్నా పాడుదాం -యేసు దాసులరా
యెసయ్యా మెస్సయ్యకు – ఉన్నతమందు హోసన్నా#2#
1. చిన్న గాడిద పిల్లనెక్కి కన్య సుతుడు వెళ్ళినాడు#2#
నన్ను తనదు వశము చేసి – పన్నుగ నన్నేలును#హో#
2. గరులా ఆదివారమునాడు – గురువు చరణములకరిగి#2#
పరిశుద్ద అత్మనుపొంది – తిరిగి యేసుని పొగడుదాం #హో#
3. బాలుర గీతము లాలకించి – ఎలినమన యేసయ్యను#2#
బాలురతో కూడ మనము కూడి స్తుతి చేయుదాం #హో#
4. పాపమంతయు పోగొట్టి – పాపి చెయ్యి పట్టి ఎత్తి #2#
వీపు మీరగ బ్రోవ నన్ను శాపపు సిలువన్ మోసెను #హో#
5. నాడు బాలురెల్లరు కూడి – పాడిరేసు స్వామికి #2#
నేడు యదె రీతి మనము కూడి నుతి చేయుదాం #హో#
Hosanna paadudaam – Yesu daasulara
Yeasayya messayyaku – Unnatamandu Hosanna /2/
1. Chinna gaadida pillanekki – Kanya sutudu vellinaadu /2/
Nanu tanadu vashamu chesi – Pannuga nannelunu /Hosanna/
2. Garula aaduvaaramu naadu – Guruvu charanamulakarigi /2/
Parishuddha aatamnu pondi – Tirigi Yesuni pogadudaam /Hosanna/
3. Baalura geetamu laalakinchi – Yelina mana Yesayyanu /2/
Baalurato koodi manamu – kudi stuti cheyudaam /Hosanna/
4. Paapamantayu pogotti – Paapi cheyyi patti yeti /2/
Veepu meeraga brova nannu – Saapapu siluvan mosenu /Hosanna/
5. Naadu baalurellaru koodi – Paadiresu swaamiki /2/
Nedu yade reeti manamu – Koodi nunti cheyudaam /Hosanna/