nee prema bahu goppadhi yesaiah నీ ప్రేమ బహు గొప్పది యేసయ్య
నీ ప్రేమ బహు గొప్పది యేసయ్య1. పాపాల సుడిగాలిలో- పడిపొతి నిను తెలియకశాపాల సముద్రములో- దిగిపోతి నిను యెరుగకకరుణించినావు - కాపాడినావు, కరములు చాపి నన్ను లేపావు2. పాపిని రక్శింపనూ-పరలొకము విడచినాయ్యనన్ను పరిశుద్దునిగా చేయనూ - నీ రక్తన్ని కార్చావయ్యనీచుని ప్రేమించి-నీ ప్రాణమిచ్చావునీ నిత్యరాజ్యములో వారసునిగా చేశావు3. నీ ప్రేమనే చాటను- నన్నిలలో నిలిపావయ్యనీ సాక్శిగా బ్రతుకను-నీ క్రుప నాకు చూపావయ్యఏమిచ్చి నీ రుణం - నే తీర్చగలనయ్యనా జీవితం- నీకు అర్పింతును యెసయ్య
nee prEma bahu goppadhi yEsayya1. paapaala sudigaalilO- padipothi ninu theliyakashaapaala samudhramulO- dhigipOthi ninu yerugakakaruNiMchinaavu - kaapaadinaavu, karamulu chaapi nannu lEpaavu2. paapini rakshiMpanU-paralokamu vidachinaayyanannu parishudhdhunigaa chEyanU - nee rakthanni kaarchaavayyaneechuni prEmiMchi-nee praaNamichchaavunee nithyaraajyamulO vaarasunigaa chEshaavu3. nee prEmanE chaatanu- nannilalO nilipaavayyanee saakshigaa brathukanu-nee krupa naaku chUpaavayyaEmichchi nee ruNaM - nE theerchagalanayyanaa jeevithaM- neeku arpiMthunu yesayya