• waytochurch.com logo
Song # 5998

sthothraalu chellinthumu sthuthiki paathruda స్తొత్రాలు చెల్లింతుము స్తుతికి పాత్రుడా


స్తొత్రాలు చెల్లింతుము స్తుతికి పాత్రుడా
నా జీవితాంతము అర్పింతును యేసు నాధుడా
నీవు చూపిన ప్రేమను నీవు చేసిన మెళ్ళను
ఎలుగెత్తి చటన ఈ విస్వమందున

1. మా పట్ల నీకున్న తలంపులు వేరయ్య
నీవు చేసిన కార్యములు వర్ణింపలెనయ్య
కంటికి కనబడవు చెవికి వినబడవు
హ్రుదయానికి గోచరము కానెరవయ్య

2. ఆత్మియులే అవమానపరచిరే
అర్హతలేదని మము తోసివేసిరే
నా ప్రభువా ప్రేమిచ్చావే- నీ క్రుపతో బలపరచావే
సంఘాన్ని స్థిరపరచి మము ఆదరించావే
నా జీవిత యాత్రలో నాతోడు నీవెనయ్య

3. ఎవరున్న లేకున్న నీ ప్రేముంటె చాలయ్య
బ్రతుకుట నీ కొరకే-చావైన లాభము
నీ పాద సేవయే- నా రక్శణ భాగ్యం

sthothraalu chelliMthumu sthuthiki paathrudaa
naa jeevithaaMthamu arpiMthunu yEsu naaDhudaa
neevu chUpina prEmanu neevu chEsina meLLanu
elugeththi chatana ee visvamaMdhuna

1. maa patla neekunna thalaMpulu vErayya
neevu chEsina kaaryamulu varNiMpalenayya
kMtiki kanabadavu cheviki vinabadavu
hrudhayaaniki gOcharamu kaaneravayya

2. aathmiyulE avamaanaparachirE
arhathalEdhani mamu thOsivEsirE
naa praBhuvaa prEmichchaavE- nee krupathO balaparachaavE
saMghaanni sThiraparachi mamu aadhariMchaavE
naa jeevitha yaathralO naathOdu neevenayya

3. evarunna lEkunna nee prEmuMte chaalayya
brathukuta nee korakE-chaavaina laabhamu
nee paadha sEvayE- naa rakshaNa BhaagyaM


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com