peda naruni roopamu dharinchi పేద నరుని రూపము ధరించి
పేద నరుని రూపము ధరించియేసు రాజు నీ చెంత నిలచెఅంగీకరించు-మాయనను (2) ||పేద నరుని||1. కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడేనింద వేదన శ్రమలను సహించెనేసు (2)చిందే తనదు రక్తము నీ పాపముకై (2)దీనుడై నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని||2. తల వాల్చుటకు ఇల స్థలమే లేదుదప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2)తన్ను ఆదరించు వారెవరు లేరుప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడేపాట్లుపడే నిన్ను విడిపింపను (2) ||పేద నరుని||3. మాయ లోకమును నీవు నమ్మకుముమనుష్యుల మనస్సు మారిపోవునిల (2)నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవునిశ్చయముగా ప్రభువులో ఆనందింపనేడే రమ్ము విశ్వాసముతో (2) ||పేద నరుని||
Peda Naruni Roopamu DharinchiYesu Raaju Nee Chentha NilacheAngeekarinchu-maayananu (2) ||Peda Naruni||1. Kaalla Chethulandu Seelal KottabdeNinda Vedana Shramalanu Sahinchenesu (2)Chinde Thanadu Rakthamu Nee Paapamukai (2)Deenudai Ninnu Pilachuchunde (2) ||Peda Naruni||2. Thala Vaalchutaku Ila Sthalame LeduDappi Theerchukona Neeru Dorakaledu (2)Thannu Aadarinchu Vaarevaru LeruPriya Rakshakudu Siluvalo VrelaadePaatlupade Ninnu Vidipimpanu (2) ||Peda Naruni||3. Maaya Lokamunu Neevu NammakumuManushyula Manassu Maaripovunila (2)Nithya Devuni Premanu Nammi NeevuNischayamugaa Prabhuvulo AanandimpaNede Rammu Vishwaasamutho (2) ||Peda Naruni||