yesu prabhuni sthuthinchuta యేసూ ప్రభుని స్తుతించుట
యేసూ ప్రభుని స్తుతించుటఎంతో ఎంతో మంచిది (2)మహోన్నతుడా నీ నామమునుస్తుతించుటయే బహు మంచిది (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||విలువైన రక్తము సిలువలో కార్చికలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||ఎంతో గొప్ప రక్షణనిచ్చివింతైన జనముగా మేము చేసెను (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||
Yesu Prabhuni SthuthinchutaEntho Entho Manchidi (2)Mahonnathudaa Nee NaamamunuSthuthinchutaye Bahu Manchidi (2)Hallelooyaa HallelooyaaHallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni||Viluvaina Rakthamu Siluvalo KaarchiKalushaathmula Mammu Prabhu Kadigenu (2)Hallelooyaa HallelooyaaHallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni||Entho Goppa RakshananichchiVinthaina Janamugaa Mamu Chesenu (2)Hallelooyaa HallelooyaaHallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni||