naa priya desham నా ప్రియ దేశం భారత దేశం
నా ప్రియ దేశం భారత దేశంబైబిల్ లో రాయబడిన ధన్యమైన దేశం (2)ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2)ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2)నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తానుభారతీయుడనైనందుకు గర్విస్తాను (2)సంతోష సౌభాగ్యం – సమృద్ధి సంక్షేమందేశంలో ఉండాలని ప్రార్ధిస్తాను (2)ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2)క్రైస్తవ్యం మతము కాదని మారుమనస్సనిజీవమునకు నడిపించునని వివరిస్తాను (2)మతి మార్చు వాడు యేసని మత బోధకుండు కాదనిరక్షించే దేవుడని ప్రకటిస్తాను (2)ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2)ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2)మనుషులంతా ఒక్కటేనని మంచి భావనఅందరిలో కలిగించుటకు శ్రమియిస్తాను (2)కేవలము మాటలు కాక క్రియలందు మేలు చేయుచుయేసయ్య అడుగులలో పయనిస్తాను (2)ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) ||నా ప్రియ||
Naa Priya Desham Bhaaratha DeshamBible lo Raayabadina Dhanyamaina Desham (2)I Love my India… I Pray for India (2)India my India.. India I Love India (2)Nenu Puttina Ee Deshaanni PremisthaanuBhaaratheeyudanainanduku Garvisthaanu (2)Santhosha Soubhaagyam – Samruddhi SankshemamDeshamlo Undaalani Praardhisthaanu (2)I Love my India… I Pray for India (2)Kraisthavyam Mathamu Kaadani MaarumanassaniJeevamunaku Nadipinchunani Vivaristhaanu (2)Mathi Maarchu Vaadu Yesani Matha Bodhakundu KaadaniRakshinche Devudani Prakatisthaanu (2)I Love my India… I Pray for India (2)India my India.. India I Love India (2)Manushulanthaa Okkatenani Manchi BhaavanaAndarilo Kaliginchutaku Shramiyisthaanu (2)Kevalamu Maatalu Kaaka Kriyalandu Melu CheyuchuYesayya Adugulalo Payanisthaanu (2)I Love my India… I Pray for India (2) ||Naa Priya||